విచారణకు ప్రభాకర్ రావు సహకరించట్లే : రాష్ట్ర ప్రభుత్వం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది.