Salman Khan: తెలంగాణలో సల్మాన్ ఖాన్ భారీ పెట్టుబడులు.. రూ. 10 వేల కోట్లతో మెగా టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 వేదికగా సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SKV) రాష్ట్ర ప్రభుత్వంతో కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియోను నిర్మించనున్నట్లు ప్రకటించింది.