WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. ఆరో స్థానానికి పడిపోయిన టీమిండియా

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా ఆరో స్థానానికి పడిపోయింది. శుక్రవారం (డిసెంబర్ 12) వెస్టిండీస్ పై జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో భారత జట్టు ఐదునుంచి ఆరో స్థానానికి పడిపోయింది.