కెనడాలో భారతీయ దంపతుల దారుణాలు.. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే అబార్షన్?

కొడుకు కావాలనే బలమైన కోరిక కారణంగా కెనడాలో నివసిస్తున్న భారతీయ సంతతి దంపతులు.. ముఖ్యంగా పంజాబీ, హిందీ మాట్లాడే వర్గాల వారు, లింగ నిర్ధారణ అబార్షన్లకు పాల్పడుతున్నట్లు జర్నల్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ కెనడా పత్రికలో ప్రచురించబడిన పరిశోధన నివేదిక స్పష్టం చేసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లుల్లో మూడవ సంతానం విషయంలో మగ పిల్లల నిష్పత్తి ఆందోళనకరంగా పెరిగింది. విచారకరమైన విషయం ఏమంటే.. ఈ దంపతులు కెనడాలో చాలా కాలం నివసించినప్పటికీ.. వారి ఈ కొడుకు పక్షపాత వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని పరిశోధకులు గుర్తించారు.