డ్రీమర్స్‌కు గ్రీన్‌కార్డు! చిన్న పిల్లలుగా వలస వెళ్లిన వారికి శుభవార్త!

అమెరికాలో హెచ్-1బీ వంటి వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగుల పిల్లలకు శుభవార్త. సవరించిన డ్రీమ్‌ యాక్ట్‌ ద్వారా వీరికి 21 ఏళ్లు నిండిన తర్వాత కూడా డిపెండెంట్ హోదాను కొనసాగించి, గ్రీన్‌కార్డ్‌ పొందే అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం, వీరు డిపెండెంట్ హోదా కోల్పోయి, స్టూడెంట్ వీసాకు మారాలి లేదా దేశం విడిచి వెళ్ళాలి. ఈ బిల్లు ఆమోదమైతే, దాదాపు 1 లక్ష మంది భారతీయ పిల్లలకు గ్రీన్‌కార్డ్‌ వస్తుందని అంచనా.