మహిళలా? బీజేపీనా? ఎవరు శక్తిమంతులో చూడాలి.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ‌పై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా నుంచి మహిళల పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ సీఎం పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో మహిళల పేర్లు తొలగిస్తే, తమ బలాన్ని ఉపయోగించి అన్యాయాన్ని ఎదిరించాలని ఆమె సూచించారు. అలాగే, BSF పోస్టుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొడుతోందని, బెంగాల్ ప్రజలను విభజించలేదని దీదీ విరుచుకుపడ్డారు.