కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు : తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ కైవసం.. 45 ఏళ్ల కామ్రేడ్ల కోటలో కాషాయం

కేరళలో మొత్తం 1,199 స్థానిక సంస్థలకు (పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) రెండు దశల్లో పోలింగ్ జరగ్గా... శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక ముందస్తు పరీక్షగా భావిస్తుండటంతో ఫలితాలపై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు......................