రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి : ఎంపీ వంశీకృష్ణ

రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆర్ఎఫ్ సీఎల్) పూర్తిస్థాయి సామర్థ్యమే తెలంగాణ రైతులకు స్థిరమైన యూరియా సరఫరాకు మార్గమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ కర్మాగారం బలోపేతం అయితేనే రైతుల కష్టాలు తీరుతాయని స్పష్టం చేశారు. రాబోయే సాగు సీజన్ కోసం అవసరమైన యూరియా కేటాయింపు, రవాణా – సరఫరా అంశాల