మనందర్నీ చంద్రుని మీదికి తరలించాలా?..పిటిషనర్‌‌‌‌‌‌‌‌ను సరదాగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు బెంచ్

న్యూఢిల్లీ: దేశంలో 75% జనాభా అధిక భూకంప ప్రమాద జోన్‌‌‌‌లో ఉందని, భూకంపాల నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌‌‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.