ఎస్పీ బాలు విగ్రహంపై వ్యతిరేకత సరికాదు..ఏపీలోనూ గద్దర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తం

బషీర్బాగ్, వెలుగు: రవీంద్రభారతి ఆవరణలో పద్మ విభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాం ఏర్పాటును కొంత మంది తెలంగాణ వాదులు వ్యతిరేకించడాన్ని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు కుమార చౌదరి యాదవ్ తప్పుబట్టారు.