Bigg Boss Telugu 9: బిగ్ బాస్9 ఫినాలే ఫైర్: భరణి కన్నీటి త్యాగం.. ఇమ్యూనిటీని తిరస్కరించిన తనూజ!

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలేకు చేరువైంది. ఫైనలిస్ట్ రేసు కోసం హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరింత తీవ్రమైంది.ఈ వారం నామినేషన్ల విధానాన్ని పక్కనపెట్టి కంటెస్టెంట్లను నేరుగా ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేసేందుకు 'లీడర్ బోర్డు' టాస్క్‌ను ప్రవేశపెట్టాడు బిగ్ బాస్ . దీంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ