నేను నిజాలు చెప్తే.. మాధవరం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నరు! : జాగృతి అధ్యక్షురాలు కవిత

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్‌ను బయట పెడుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నిజాలు చెప్తే ఆయన తనను పర్సనల్‌గా టార్గెట్‌చేస్తున్నారని అన్నారు.