కెప్టెన్ ఈజ్ బ్యాక్: యాషెస్ మూడో టెస్ట్‌కు కమిన్స్

ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ మేరకు 15 మంది జట్టులో సెలెక్టర్లు అతనికి చోటు కల్పించారు.