తెలంగాణ ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్: ఉదయం 11 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే..?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా ఓటర్లు పోలింగ్ బూత్ల బాటపట్టారు.