కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతో అభివృద్ధి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలను కోరారు.