పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా రెండో, మూడవ విడతలలో విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ ఓ ప్రకటనలో కోరారు.