పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలి : నిత్యానందం

పెట్రోల్​బంకుల్లో వినియోగదారులకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం అన్నారు. మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ బంక్​ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.