వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్ల పర్యవేక్షణ : కమిషనర్ రాణి కుముదిని

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.