528 మంది మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడ్‌

జిల్లాలో 528 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం ఆ ఉత్తర్వుల కాపీలను అంగన్‌వాడీ కార్యకర్తలకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అందజేశారు.