గ్రామాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కూనంనేని

గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నానని, గ్రామాలు మరింత డెవలప్ కావాలంటే పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు కోరారు.