మూడేండ్ల నుంచే పిల్లలకు విద్యా హక్కు కావాలి : ఎంపీ సుధా మూర్తి

రాజ్యసభలో ఎంపీ, ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి శుక్రవారం ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 21ఏ ప్రకారం .. 6 నుంచి 14 ఏండ్ల పిల్లలకు మాత్రమే ఉచిత & నిర్బంధ విద్య ఫండమెంటల్ రైట్ గా ఉందని..దాన్ని 3 ఏండ్ల నుంచే మొదలు పెట్టాలని కోరారు.