Season Fruit: కమలా పండు.. బోలెడు ప్రయోజనాలు.. వైరల్ ఇన్ఫెక్షన్ దూరం.. గుండె ఆరోగ్యం పదిలం..!

కమలాపండులో సి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధ కశక్తిని ఇది బలోపేతం చేస్తుంది. అంతేకాదు చలి కాలంలో విరివిగా లభించే ఈ సీజనల్ ఫ్రూట్ వల్ల బోలెడన్ని లాభాలున్నా యి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .