పేదల ఆకలి తీర్చేది కాంగ్రెస్ మాత్రమే ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రన్ నాయక్

పేదల ఆకలి తీర్చేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. గురువారం మరిపెడ మండలంలోని బురహాన్ పురం, తాళ్లఊకల్, బావోజిగూడెం, రాంపురం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.