కేరళ ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పలితాల్లో బీజేపీ, ఎన్‌డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని తిరువనంతపురం కార్పోరేషన్ లో బీజేపీ 50 స్థానాల్లో గెలిచింది.