కూకట్పల్లి ఎమ్మెల్యే ఇంటి వద్ద హైడ్రామా .. జాగృతి కార్యకర్తలు ముట్టడిస్తారనే ప్రచారం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటి వద్ద గురువారం రాత్రి హైడ్రామా నడిచింది. జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారని సోషల్​ మీడియాలో ప్రచారం జరగడంతో బీఆర్ఎస్​ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు అధిక సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.