దక్షిణాఫ్రికాలో కిడ్నాపైన ప్రవీణ్ను కాపాడండి : అడ్వకేట్ రామారావు

దక్షిణాఫ్రికాలోని మాలిలో తెలంగాణ యువకుడు ప్రవీణ్ కిడ్నాప్‌‌‌‌కు గురైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌‌‌లో పిటిషన్ దాఖలైంది. తిరుగుబాటుదారుల చెరలో ఉన్న ప్రవీణ్ ను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమ్మానేని కమిషన్‌‌‌‌ను కోరారు.