ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను వారంలో తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ పవన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.