CP Sajjanar On Messi: సహకరించండి.. మెస్సీ భద్రతపై సీపీ సజ్జనార్ కామెంట్స్

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా లియోనల్‌ మెస్సీతో పాటు రోడ్రిగో, లూయిస్‌ హైదరాబాద్‌కు వచ్చారు.