దగ్గుబాటి వెంకటేష్ (Venkatesh).. తన పేరుకు ముందే విక్టరీ (VICTORY) అనే ట్యాగ్తో సినిమా ఇండస్ట్రీలో ఒక పదిలమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అత్యధిక నంది అవార్డులు అందుకున్న యాక్టర్గా టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా..ఫ్యాన్స్తో పాటు హేటర్స్ కూడా పెరుగుతూ వస్తుంటారు.