Prabhas : 'ది రాజా సాబ్' దూకుడు.. నెల రోజులకు ముందే ఓవర్సీస్ ప్రీమియర్స్ హౌస్‌ఫుల్ !

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉన్నా.. నార్త్ అమెరికా (USA) మార్కెట్‌లో ప్రీమియర్స్ కోసం ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ట్రేడ్ పండితులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రీ-సేల్స్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఈ చిత్రం లక్ష డాలర్ల మార్క్‌ను దాటి దూసుకుపోతోంది.