పొగమంచు ఎఫెక్ట్.. నోయిడా హైవేపై ఒకదానినొకటి ఢీకొట్టిన వాహనాలు

ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో పొగమంచు కప్పేసింది. దీంతో శనివారం తెల్లవారుజామున ఎక్స్ ప్రెస్ హైవేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టాయి.