వీధి కుక్కల హల్చల్.. స్కూల్ సెక్యూరిటీ గార్డు పై ఎగిరి భుజంపై కరిచిన కుక్క..

వీధి కుక్కల నిషేధం పై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న... వీధి కుక్కల దాడులు మాత్రం తగ్గట్లేదు.. ఎక్కడి నుండి వస్తాయో తెలీదుగానీ ఊహించని విధంగా దాడులు చేస్తున్నాయి. ఒకోసారి ఒంటరిగా ఉన్న చిన్నారులపై దాడులే చేస్తే... ఇప్పుడు పట్టపగలే ఓ వ్యతిపై అది కూడా చూస్తుండగా మీదకి ఎరిగి కరిచేసింది. ........