మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్.. గోల్ కొట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి!

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ గోట్ కప్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టారు. మెస్సి రెండు గోల్స్ సాధించారు.