తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర జనవనరుల శాఖ అధికారులు సర్వేలను గత ఐదు నెలల క్రితం చేపట్టారు. కాగజ్‌నగర్‌లోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు జగన్నాథ్‌పూర్‌పై కూడా అధ్యాయనం చేశారు. ఎందుకు పెండింగ్‌లో ఉంది..? ఎంత మేర నిధులు అవసరమవుతాయి..? జాప్యం ఎక్కడ జరిగింది అనే కోణంలో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు.