గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఆడే గజేందర్

గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్​బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. ఇచ్చోడ మండలం కామగిరిలో సర్పంచ్ గా నిమ్మల సుప్రియ, ఉప సర్పంచ్ గా కనక విజయ్ కాంత్ విజయం సాధించారు.