బీసీ గురుకులాల్లో అవినీతిపై విచారణ జరిపించండి : జక్కని సంజయ్

తెలంగాణలోని బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్ సొసైటీలో అవినీతి జరుగుతోందని బీసీ ఆజాది ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ అన్నారు.