2027 గోదావరి పుష్కరాలు జరిగే తేదీలు ఇవే

పవిత్ర గోదావరి నదీ పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకూ 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.