కరీంనగర్ జిల్లాలో రెండో దశ ఎన్నికల ప్రచారానికి తెర

ఈనెల 14న రెండో దశలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు క్యాంపెయిన్‌‌కు ముగింపు పలికి చాలా చోట్ల ప్రలోభాలకు తెరలేపారు.