తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో.. ‘నాయినొచ్చిండు’ అంటూ పోస్ట్.. మొన్ననే బాక్సాఫీస్ హిట్ కూడా!!

మసూద, ప్రీ వెడ్డింగ్ సినిమాలతో అలరించిన హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనరావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభ సందర్భాన్ని (2025 డిసెంబర్ 12న) పంచుకుంటూ హీరో తిరువీర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘నాయినొచ్చిండు❤️’ అంటూ ఉప్పొంగే సంతోషంతో బిడ్డ చేతిని పట్టుకున్న ఓ ఫోటో షేర్ చేశాడు.