5th Class Admissions 2026: పేదింటి పిల్లలకు గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు వచ్చే ఏడాది జనవరి 21, 2026వ తేదీ వరకు..