Vegetable prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా ధర రూ. 50 కిపైగానే ఉండగా.. ప్రస్తుతం దాని ధర తగ్గిపోయింది. అయితే.. బెండకాయ ధర పెరిగింది. కిలో రూ. 55 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..