Bhavani Deeksha: ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ

భవాని దీక్ష విరమణలు ఈరోజు(గురువారం) నుంచి 5 రోజులపాటు కొనసాగనున్నాయి. 11వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు ఉండటంతో దేవస్థానంపాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు ప్రారంభమయ్యాయి.