AP News: టీడీపీ నేత సంచలన కామెంట్స్.. జగన్‌.. ఏపీ మాఫియా డాన్‌

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మో‏హన్‏రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తీవ్ర విమర్శలు చేశారు. ‘జగన్‌ ఆంధ్ర గూండారాజ్‌ మాత్రమే కాదు... మాఫియా డాన్‌ కూడా అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఇంకా పలు విమర్శలు చేశారు.