యాష్గబాట్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు తుర్కుమెనిస్తాన్లో చేదు అనుభవం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ 40 నిమిషాలు ఆలస్యం కావడంతో తీవ్ర అసహనానికి గురైన షరీఫ్.. పుతిన్ మీటింగ్‌లో ఉన్న రూంలోకి తలుపు తీసుకుని మరీ వెళ్లారు.