అమెరికా రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని.. కోమాలోకి వెళ్లడంతో..?

అమెరికాలోని శాన్ జోస్‌లో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన భారతీయ యువతి ఆర్తి సింగ్‌కు న్యాయం కోసం, వైద్య ఖర్చుల కోసం ఆమె తండ్రి సుమిరన్ సింగ్ ఒంటరిగా పోరాడుతున్నారు. బే ఏరియాలో తెలిసిన వాళ్లు, బంధువులు ఎవరూ లేకపోవడంతో.. సుమిరన్ సింగ్ నిస్సహాయతను చూసిన ఓవర్సీస్ ఆర్గనైజేషన్ ఫర్ బెటర్ బీహార్ (O2B2) అనే స్థానిక భారతీయ కమ్యూనిటీ గ్రూప్ తక్షణమే రంగంలోకి దిగింది. ఆర్తి వైద్యం, తండ్రి అవసరాల కోసం ఈ సంఘం నిధుల సేకరణ ప్రారంభించింది.