టర్కీని నాశనం చేస్తున్న రాకాసి గుంతలు.. ఊర్లూ, రోడ్లూ, పంటపొలాలను మింగేస్తున్న సింక్ హోల్స్.. ఎందుకిలా..?
అదేదో ఆకాశం నుంచి ఉల్కలు, గ్రహశకాలు పడి ఏర్పడిన భారీ గుంతల మాదిరగా పెద్ద పెద్ద గుంతలు. ఒకటి కాదు రెండు కాదు.. దేశ వ్యాప్తంగా ఏకంగా 700 లకు పైగా మహాబిలాలు.. ఉన్నట్లుండి సడెన్ గా