మహిళలు  రూ. 8459 కోట్ల జీరో టికెట్లు వినియోగించారు : మంత్రి పొన్నం ప్రభాకర్

ఉచిత బస్సు ప్రయాణంతో తెలంగాణ మహిళలు సాధికారత సాధించారని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించి మంగళవారంతో  రెండేండ్లు పూర్తయ్యిందన్నారు.