ఈసీని కబ్జా పెట్టారు.. అన్ని వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట పెట్టుకుంటుంది

ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)ని ఎందుకు తొలగించారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘చీఫ్ జస్టిస్ పట్ల నమ్మకం లేదా? ప్యానెల్ లో ప్రతిపక్ష నేతగా నాకు స్థానం ఉంది