ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం : మంత్రి సీతక్క

ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేసుకున్నామని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బుధవారం మల్లంపల్లిలో ప్రచారం నిర్వహించారు.