ప్రభుత్వం ఇటీవల ఘనంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీ సందర్శనకు ఆర్టీసీ ఫ్రీ బస్సులు నడుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 13 వరకు ఉచిత బస్సులు నడుస్తాయని ఈడీ ఎం.రాజశేఖర్ తెలిపారు.